వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం బండరెంజల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వార్డ్ మెంబర్ మజర్ బుధవారం పరిశీలించారు. భోజనం నాణ్యత, వంటశాల పరిశుభ్రత, ఆహార పదార్థాలను పరిశీలించారు.
మెనూ ప్రకారం ప్రతిరోజూ నాణ్యమైన, భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
Comments
Loading comments...

