వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్ట్ పుల్ల రవి మాదిగ కుటుంబంపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ముఖ్య నిందితుడు మధువంశి కృష్ణారావును వెంటనే అరెస్టు చేయాలని ఎస్సీ, ఎస్టీ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సాపురం రవీందర్ డిమాండ్ చేశారు.
ఏ-2, ఏ-3, ఏ-4 నిందితులను అరెస్టు చేసి ఏ-1ను అరెస్టు చేయకపోవడంపై ఆయన ప్రశ్నించారు. కేసు విచారణను వేరే ఐపీఎస్ అధికారికి అప్పగించి, నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు.
Comments
Loading comments...

