Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధురవాడలో యువకుల ఘర్షణ.ఆరుగురిపై కేసు నమోదు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 22, 2026 9:17 AM విశాఖపట్నంGeneral
మధురవాడలో యువకుల ఘర్షణ.ఆరుగురిపై కేసు నమోదు - Udayam
మారికవలస -తిమ్మాపురం మాస్టర్ ప్లాన్ రోడ్డు సమీపంలో గురువారం సాయంత్రం యువకుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై పీఎం పాలెం పోలీసులు త్వరితగతిన స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. శివశక్తినగర్ ప్రాంతాలకు చెందిన దాదాపు 20మంది యువకులు కలిసి నలుగురిపై దాడికి దిగగా, ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి.సీఐ 6గురు యువకులపై కేసు నమోదు చేసారు.

Comments

G
Loading comments...