Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధుపాడ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు

Follow Udayam on Google
B. Rajesh Oct 06, 2026 5:45 PM విజయనగరంGeneral
మధుపాడ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు - Udayam
గజపతినగరం మండలం మధుపాడ సమీపంలోని జాతీయ రహదారిపై SI కిరణ్ నాయుడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ కెమెరాలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. రహదారి ప్రమాదాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయని, ప్రజల భద్రతకు పోలీసు శాఖ ప్రాధాన్యమిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...