Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధు యాష్కీ గౌడ్‌కు భూపతి రెడ్డి అభినందనలు

Follow Udayam on Google
RR REDDY Sep 11, 2026 9:23 AM నిజామాబాద్General
మధు యాష్కీ గౌడ్‌కు భూపతి రెడ్డి అభినందనలు - Udayam
ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా ఎంపికైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్‌ను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన బాధ్యతలపై శుభాకాంక్షలు తెలిపారు . వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మేధావులను కాంగ్రెస్‌తో అనుసంధానం చేయడంలో ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ కీలకంగా పనిచేస్తుందని భూపతి రెడ్డి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...