వార్తలకు తిరిగి వెళ్లండి

బుగ్గారం మండలం మద్దునూరు గ్రామంలోని 100 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పొదలు పెరగడంతో పాటు వైర్లు అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రమాదం పొంచి ఉంది.
వెంటనే పొదలు తొలగించి, కంచె మరమ్మతులు చేసి భద్రతా చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు విద్యుత్ శాఖ అధికారులను కోరారు.
Comments
Loading comments...

