Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దుల్‌ తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 12:37 PM నిజామాబాద్General
మద్దుల్‌ తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం - Udayam
ధర్పల్లి మండలం మద్దుల్‌ తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్‌ చిన్న బాల్‌రాజ్‌, ఏఎంసీ డైరెక్టర్‌ మంగ్త్య నాయక్‌, మండల అధ్యక్షుడు గాదె నరేష్‌ ప్రారంభించారు. ఏ గ్రేడ్‌ ధాన్యానికి రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 మద్దతు ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. దళారుల చేతిలో మోసపోకుండా రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...