Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మడపాం టోల్ ప్లాజా వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 12:58 PM శ్రీకాకుళంGeneral
మడపాం టోల్ ప్లాజా వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమం - Udayam
నరసన్నపేట మండలం మడపాం టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారి అధికారుల ఆదేశాలతో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. టోల్ ప్లాజా పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నట్లు మేనేజర్ ఆర్. సతీష్ బాబు తెలిపారు. ప్రతి వారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రయాణికులు సహకరించాలని మేనేజర్ కోరారు.

Comments

G
Loading comments...