వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండు మలతిప్పేస్వామి సూచించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో కూటమి నేతలు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు.
కూటమి విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

