Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దిపాడులో తుఫాన్‌ పంట నష్టంపై అధికారుల పరిశీలన

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 6:22 PM ప్రకాశం General
మద్దిపాడులో తుఫాన్‌ పంట నష్టంపై అధికారుల పరిశీలన - Udayam
మద్దిపాడులో మురుసు తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావుతో పాటు ఉద్యానవన శాఖ అధికారులు పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. అధిక వర్షపాతం వల్ల వరి, మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. పూత, పిందె దశలో ఉన్న పప్పుధాన్యాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...