Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మడ్డువలస రిజర్వాయర్ లేటెస్ట్ అప్డేట్

Follow Udayam on Google
B. Rajesh Sep 26, 2026 7:22 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
మడ్డువలస రిజర్వాయర్కు వరదపోటు క్రమంగా తగ్గుముఖం పడుతుందని ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు. శనివారం సాయంత్రం 5 గం.లకు నదుల నుంచి 13,500 క్యూసెక్కుల వరద నీరు రిజర్వాయర్లోకి చేరగా, 11,000 క్యూసెక్కుల నీటిని మూడు గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసినట్లు JE నితిన్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్లో నీటిమట్టం 2787.2 MCFT నీరు నిల్వ ఉందని, రిజర్వాయర్లో 64.41 మీటర్ల లోతు నీరు ఉందని చెప్పారు.

Comments

G
Loading comments...