Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మడ్డువలస గురుకులంలో రూ.15 లక్షలతో మరుగుదొడ్లు

Follow Udayam on Google
Ganga Oct 05, 2026 4:42 PM పార్వతీపురం మన్యంGeneral
మడ్డువలస గురుకులంలో రూ.15 లక్షలతో మరుగుదొడ్లు - Udayam
వంగర మండలం మడ్డువలసలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని ఇంజినీరింగ్ అసిస్టెంట్ దేవి సోమవారం తెలిపారు. జిల్లా విద్యాశాఖ నిధులు రూ.15 లక్షలతో ఐదు మరుగుదొడ్లను నిర్మించినట్లు ఆమె వెల్లడించారు. ఈ సౌకర్యం అందుబాటులోకి రావడంతో విద్యార్థులకు ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...