వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కృష్ణా యూనివర్సిటీలో కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. మొత్తం 60 డివిజన్ల కోసం ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు.
1 నుంచి 30 డివిజన్ల ఓట్లను గ్రౌండ్ ఫ్లోర్‌లో, 31 నుంచి 60 డివిజన్ల ఓట్లను మొదటి అంతస్తులో లెక్కిస్తున్నారు.
Comments
Loading comments...

