Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నం మేయర్ పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీకి భారీ ఆధిక్యం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 11:35 AM కృష్ణా జిల్లాGeneral
మచిలీపట్నం మేయర్ పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీకి భారీ ఆధిక్యం - Udayam
మచిలీపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మేయర్ పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో టీడీపీ ఆధిక్యం సాధించింది. మొత్తం 334 ఓట్లకు గానూ టీడీపీకి 254, వైఎస్సార్‌సీపీకి 68, కాంగ్రెస్‌కు 2 ఓట్లు వచ్చాయి. నోటాకు 4 ఓట్లు పోలవగా.. మరో 6 ఓట్లు చెల్లుబాటు కాలేదు.

Comments

G
Loading comments...