వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
బందరు పోర్టు పనులు పూర్తవుతున్నాయని, ఫిషింగ్ హార్బర్ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. మరిన్ని పరిశ్రమలు, పెట్టుబడులతో మచిలీపట్నాన్ని విద్య, ఉద్యోగ, ఉపాధి కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.
Comments
Loading comments...

