Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచ్చబొల్లారం శ్రీ గణేష్‌నగర్‌లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
G,SATHISH Sep 18, 2026 3:37 PM హైదరాబాద్General
మచ్చబొల్లారం శ్రీ గణేష్‌నగర్‌లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు - Udayam
మచ్చబొల్లారం డివిజన్ శ్రీ గణేష్‌నగర్ కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపాన్ని మల్కాజ్‌గిరి MLA మర్రి రాజశేఖర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాజిరెడ్డి, శ్రీధర్, వెంకట్ గౌడ్, నరేష్ ముదిరాజ్, గౌతమ్ పాల్గొన్నారు

Comments

G
Loading comments...