వార్తలకు తిరిగి వెళ్లండి

మచ్చబొల్లారం శ్రీ గణేష్ నగర్ కాలనీలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి, శ్రీధర్, శ్రీనివాస్, వెంకట్, నరేష్, గౌతమ్, ప్రకాష్‌రావు, సురేష్, అజయ్, ధావుజీ నాయక్, వికాస్, అశోక్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Comments
Loading comments...

