Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి ఎంబీబీఎస్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 7:26 AM హైదరాబాద్General
నేటి నుంచి ఎంబీబీఎస్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ - Udayam
తెలంగాణలో ఎంబీబీఎస్‌ తొలి విడత కౌన్సెలింగ్‌కు నేటి ఉదయం 6 గంటల నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రారంభం కానుంది. తుది మెరిట్‌ జాబితాలో అర్హత పొందిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 1 మధ్యాహ్నం 12 గంటల వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. తొలి విడతలో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేయని అభ్యర్థులు తదుపరి విడతల్లో ఆప్షన్లు ఇచ్చేందుకు అర్హులు కాదని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...