Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపటి నుంచి ఎంబీబీఎస్ కౌన్సెలింగ్

Follow Udayam on Google
రూప దేవి Aug 03, 2026 11:20 AM జాతీయంGeneral
రేపటి నుంచి ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ - Udayam
ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్‌తో పాటు ఇతర అండర్‌గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల తొలి విడత కౌన్సెలింగ్ మంగళవారం ప్రారంభం కానుంది. ఈ విడత ఆగస్టు 17 వరకు కొనసాగనుండగా, విద్యాసంవత్సరం సెప్టెంబర్ 8న ప్రారంభం కానుంది. రాష్ట్ర కోటా తొలి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 13 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు. సీటు అప్‌గ్రేడ్ కోరే విద్యార్థులకు తప్పనిసరి ప్రత్యక్ష హాజరు నిబంధనను ఎంసీసీ తొలగించింది.

Comments

G
Loading comments...