Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో ప్రారంభమైన ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 13, 2026 9:49 AM నెల్లూరుGeneral
నెల్లూరులో ప్రారంభమైన ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ - Udayam
నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో నీట్‌ ర్యాంకర్లకు ఎంబీబీఎస్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ గురువారం నుంచి ప్రారంభం కానుంది. 14 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి, విడతల వారీగా సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. కళాశాలలో 175 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా, ఈ ఏడాది మరో 25 సీట్లు పెరిగాయి. మూడు విడతల్లో కౌన్సెలింగ్‌ పూర్తి చేసి, సెప్టెంబర్‌ 10 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు.

Comments

G
Loading comments...