వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
NEET UG-2026 సాధించిన వారికి తెలంగాణలో MBBS, BDS ప్రవేశాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆగస్టు 5న ఉదయం 6 గంటలకు ప్రారంభం కానుంది.
అభ్యర్థులు tsmedadm.tsche.in లో ఆగస్టు 12 సాయంత్రం 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ తెలిపింది.
Comments
Loading comments...

