వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఐటీ వరంగల్ మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో అమెరికాలోని యూనివర్సిటీ ఎట్ ఆల్బనీకి చెందిన ప్రొఫెసర్ గిరి కుమార్ తయి ఎంబీఏ విద్యార్థులకు అతిథి ఉపన్యాసం నిర్వహించారు.
సాంకేతికత, వినియోగదారుల ప్రవర్తన, బిజినెస్ అనలిటిక్స్‌లో తాజా పరిశోధనలపై ఆయన విద్యార్థులకు వివరించారు.
Comments
Loading comments...

