Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మౌలిక వసతులకు పెద్దపిట

Follow Udayam on Google
K Anuradha Sep 08, 2026 3:03 PM శ్రీకాకుళంGeneral
మౌలిక వసతులకు పెద్దపిట - Udayam
ఎచ్చెర్ల గ్రామంలోని సూర్యానగర్‌లో రూ.19 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను ఎంపీపీ మొదలవలస చిరంజీవి మంగళవారం ప్రారంభించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.15 లక్షలు, జనరల్ ఫండ్‌ నుంచి రూ.4 లక్షలు వెచ్చించి పనులు చేపట్టారు. రోడ్లు, డ్రైన్లు పూర్తవడంతో స్థానికులకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు వర్షాకాలంలో నీటి సమస్య తగ్గుతుందని గ్రామస్తులు తెలిపారు.

Comments

G
Loading comments...