వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి పట్టణంలోని మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట సమరభేరి మహాధర్నా నిర్వహించారు.
పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్, నాయకులు అనూప్‌రావు, యాదగిరిబాబు మాట్లాడుతూ సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సమీకృత మార్కెట్ పూర్తి, బస్టాండ్ ప్రాంతాల్లో బస్సు షెల్టర్లు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

