వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడులో పల్లె పండుగ–వీబీ–గ్రామజీ పథకం కింద సుమారు రూ.2 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంగళవారం ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు శంకుస్థాపన చేశారు.
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

