వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. భుజం గాయం నుంచి కోలుకున్న కామెరాన్ గ్రీన్ తుది జట్టులోకి వచ్చాడు.
గాయాల కారణంగా దక్షిణాఫ్రికా ప్రధాన బౌలర్లు రబడా, మఫాకాతో సహా నలుగురు దూరమయ్యారు.
Comments
Loading comments...

