Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీ20 ముంబై లీగ్‌లో 9వ జట్టు

Follow Udayam on Google
Sai Sep 24, 2026 3:35 PM జాతీయంక్రీడలు
టీ20 ముంబై లీగ్‌లో 9వ జట్టు - Udayam
టీ20 ముంబై లీగ్‌లో 9వ ఫ్రాంచైజీగా నవి ముంబై జట్టును ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) చేర్చింది. ఈ జట్టు నిర్వహణ హక్కులను Aspect Sport రూ.106.88 కోట్లకు ఆరేళ్ల కాలానికి దక్కించుకుంది. తొలి సీజన్‌కు రూ.12.21 కోట్లు చెల్లించనుంది. దీంతో నవి ముంబై ప్రాంత యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.

Comments

G
Loading comments...