Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మ్యాట్రీమోనీ మోసాలు గుట్టు రట్టు

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 12:24 PM నల్గొండGeneral
మ్యాట్రీమోనీ మోసాలు గుట్టు రట్టు - Udayam
పెళ్లి సంబంధాల పేరిట నకిలీ మ్యాట్రీమోనీలను నిర్వహిస్తూ తల్లిదండ్రులను నమ్మిస్తూ అడ్వాన్స్‌ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాల దందా పెరుగుతోంది. రూపాయిలు వేలల్లో డబ్బులు వసూలు చేసి ఫోన్లు స్విచ్‌ఆఫ్ చేస్తున్న ఈ మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తింపు పొందిన సంస్థలను మాత్రమే సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...