Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండలో విరిగిపడ్డ భారీ వృక్షం

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 11:38 AM పార్వతీపురం మన్యంGeneral
పాలకొండలో విరిగిపడ్డ భారీ వృక్షం - Udayam
పాలకొండ కోర్టు ఎదురుగా సీఎస్‌పీ రహదారిపై గురువారం తెల్లవారుజామున భారీ వృక్షం విరిగిపడింది. దీంతో సమీపంలోని విద్యుత్ లైన్లు కూడా తెగిపడ్డాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. నగర పంచాయతీ కమిషనర్, రెవెన్యూ, ట్రాన్స్‌కో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...