Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరు ఘాట్ రోడ్డులో కూలిన చెట్టు

Follow Udayam on Google
vihar Aug 31, 2026 10:50 AM అల్లూరి General
పాడేరు ఘాట్ రోడ్డులో కూలిన చెట్టు - Udayam
అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులోని డైమన్ పార్క్ సమీపంలో సోమవారం ఉదయం భారీ ఎండిన చెట్టు రహదారికి అడ్డంగా పడిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చెట్టును పక్కకు తొలగించేందుకు స్థానికులు, ప్రయాణికులు శ్రమిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...