Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎక్స్‌బాక్స్‌లో భారీ లేఆఫ్స్

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 07, 2026 7:35 AM జాతీయంGeneral
ఎక్స్‌బాక్స్‌లో భారీ లేఆఫ్స్ - Udayam
మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ విభాగం ఎక్స్‌బాక్స్‌లో దాదాపు 20 శాతం మంది (3,200 మంది) ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తొలి విడతగా 1,600 మందిని వెంటనే తొలగించగా, మిగిలిన కోతలను 2027 ఆర్థిక సంవత్సరం లోపు పూర్తి చేయనుంది. లాభ మార్జిన్లు తక్కువగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఎక్స్‌బాక్స్ సీఈఓ ఆశా శర్మ పేర్కొన్నారు. ఎక్స్‌బాక్స్ చరిత్రలోనే ఇది అతిపెద్ద పునర్వ్యవస్థీకరణ కావడం గమనార్హం.

Comments

G
Loading comments...