Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాణి ఆగ్రో టెక్‌లో భారీ అగ్నిప్రమాదం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 03, 2026 2:40 PM యాదాద్రి భువనగిరిGeneral
వాణి ఆగ్రో టెక్‌లో భారీ అగ్నిప్రమాదం - Udayam
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణగిరిలోని వాణి ఆగ్రో టెక్ ప్లైవుడ్ కంపెనీలో శుక్రవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారీగా ప్లైవుడ్, యంత్రాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...