వార్తలకు తిరిగి వెళ్లండి

చాదర్‌ఘాట్ పరిధిలోని మూసీ నదికి ఆనుకొని ఉన్న ఒక స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన నల్లటి పొగలు భారీగా పైకి లేచి, పరిసర ప్రాంతాలన్నింటినీ పూర్తిగా కమ్మేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Comments
Loading comments...

