Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టపాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

Follow Udayam on Google
Sai Aug 31, 2026 6:37 PM జాతీయంGeneral
టపాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి - Udayam
ఉత్తరప్రదేశ్‌ కౌశాంబి జిల్లాలో టపాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 18 మందికిపైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. మనోరి గ్రామంలోని ఫ్యాక్టరీలో పేలుడు ధాటికి సమీపంలోని ఐదారు ఇళ్లు కూలిపోయాయి. శిథిలాల్లో చిక్కుకున్నవారి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.

Comments

G
Loading comments...