Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

Follow Udayam on Google
రచన దేవి Jul 28, 2026 1:52 PM జాతీయంGeneral
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు - Udayam
నైరుతి జపాన్‌ను 7.1 తీవ్రతతో భారీ భూకంపం కుదిపేసింది. ఈ పెనుప్రమాదం కారణంగా ప్రాణ, ఆస్తినష్టాల ముప్పుపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రకంపనల తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...