Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కావలిలో భారీగా గంజాయి పట్టివేత

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 11:37 AM నెల్లూరుGeneral
కావలిలో భారీగా గంజాయి పట్టివేత - Udayam
కావలిలో పోలీసులు 85 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముసునూరు టోల్‌ ప్లాజా సమీపంలో అన్నవరం నుంచి తిరుపతికి రెండు కార్లలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రూరల్‌ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సైలు, సిబ్బంది కాపుకాసి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Comments

G
Loading comments...