వార్తలకు తిరిగి వెళ్లండి

గాజా యుద్ధం కోసం భారతీయ కంపెనీలు సుమారు 2,596 ఆయుధ షిప్‌మెంట్‌లను ఇజ్రాయెల్‌కు పంపినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన నివేదికలో వెల్లడించింది. దీనివల్ల గాజాలో మారణహోమం పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
2023 అక్టోబర్ 7 నుంచి అదానీ డిఫెన్స్, కళ్యాణి సిస్టమ్స్ వంటి కంపెనీలు ఇజ్రాయెల్‌కు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని సరఫరా చేశాయని తెలిపింది.
Comments
Loading comments...
