Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూసాపేటలో భారీ అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Swati Jun 16, 2026 5:20 PM జాతీయంGeneral
మూసాపేటలో భారీ అగ్నిప్రమాదం - Udayam
హైదరాబాద్ మూసాపేటలోని ఈవీ గోదాంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు 60 ద్విచక్రవాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తూ గోదాం ఖాళీగా ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. గత ఎనిమిది నెలలుగా మూసి ఉన్న ఈ సెంటర్‌లో మంటలు ఎలా చెలరేగాయోనని పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...