వార్తలకు తిరిగి వెళ్లండి

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రూ.6.25 కోట్లతో నిర్మిస్తున్న అన్నప్రసాద భవనంలో ఒకేసారి 3 వేల మంది భోజనం చేసేలా వసతులు కల్పిస్తున్నారు. ఈనెల 26న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రూ.12 కోట్లతో 54 గదుల శ్రీనివాసం-1 నిర్మిస్తున్నారు. రహదారి, మాడ వీధుల విస్తరణ పనులు చేపడుతున్నారు. రథశాల, కోనేరు పనులు దాదాపు పూర్తయ్యాయి.
Comments
Loading comments...

