Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేపాల్‌లో వరద మృతులకు సామూహిక అంత్యక్రియలు

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 5:07 PM జాతీయంGeneral
నేపాల్‌లో వరద మృతులకు సామూహిక అంత్యక్రియలు - Udayam
నేపాల్ రాజధాని ఖాట్మండులో వరదల్లో మృతి చెందిన గుర్తుతెలియని బాధితులకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. గుర్తుతెలియని మృతదేహాలను సామూహికంగా ఖననం చేశారు. గుర్తపట్టడం కుదరని స్థితిలో కొన్ని మృత దేహాలు ఉన్నయి.

Comments

G
Loading comments...