వార్తలకు తిరిగి వెళ్లండి

మారుతీ సుజుకీ ఎంపిక చేసిన కొన్ని కార్ల మోడళ్ల ధరలను రూ.20 వేల వరకు పెంచింది. సవరించిన ధరలు సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ముడిసరుకుల ధరల పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. మే నుంచి ధరలు పెంచడం ఇది మూడోసారి.
Comments
Loading comments...

