Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమించినవాడితో అనుమోల్‌ పెళ్లి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 6:40 AM వినోదంవినోదం
ప్రేమించినవాడితో అనుమోల్‌ పెళ్లి - Udayam
బిగ్‌బాస్‌ మలయాళం 7వ సీజన్‌ విజేత అనుమోల్‌ అనుకుట్టి, తమిళనాడుకు చెందిన నటుడు, మోడల్‌ భువనేష్‌ రాజేంద్రన్‌ను వివాహం చేసుకున్నారు. కేరళలోని గురువాయూర్‌ ఆలయంలో మంగళవారం వీరి పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు నటుడు సురేష్‌ గోపీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి ఫొటోలను అనుమోల్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

Comments

G
Loading comments...