వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలో పెళ్లి కాలేదనే మానసిక ఆందోళనతో యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసుల సర్వే వెల్లడించింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 29 మంది ప్రాణాలు తీసుకున్నారు.
వివాహ వయసు దాటడం, సరైన జీవిత భాగస్వామి దొరకకపోవడం, బంధుమిత్రుల ఒత్తిళ్లు యువకుల్లో తీవ్ర మానసిక ఒత్తిడికి దారితీస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.
Comments
Loading comments...
