వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం డివిజన్‌లో 5,47,752 మంది ఓటర్లు ఉన్నట్లు డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ సుజాత తెలిపారు. వీరిలో పురుషులు 2,76,511, మహిళలు 2,71,214, ఇతరులు 27 మంది ఉన్నట్లు ఆమె వెల్లడించారు. 271 గ్రామ పంచాయతీల్లో 2,776 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 10లోపు తెలియజేయాలని కోరారు.
Comments
Loading comments...

