వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మంగళవారం SMC ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో 1,154 MPP, 118 MPUP, 313 GHS పాఠశాలల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్కాపురం, గిద్దలూరు, Y.పాలెం నియోజకవర్గాల్లో మంగళవారం ఎన్నికలు నిర్వహిస్తుండగా, కనిగిరిలో అక్టోబర్ 1న నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

