Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం: కానిస్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్‌

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 7:25 PM మార్కాపురంGeneral
మార్కాపురం: కానిస్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్‌ - Udayam
మార్కాపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న 2009 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్‌ లభించింది. షరీఫ్‌, భద్ర, హసన్‌, సాగర్‌, ప్రసాద్‌, శ్రీను ప్రమోషన్‌ పొందారు. ప్రమోషన్‌ పొందిన వారిని డీఎస్పీ నాగరాజు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...