Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మారెళ్లపాడు లిఫ్ట్‌తో సాగునీటి సమస్యకు పరిష్కారం

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 12:46 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
మారెళ్లపాడు లిఫ్ట్‌తో సాగునీటి సమస్యకు పరిష్కారం - Udayam
అశ్వాపురం మండలం తుమ్మల చెరువుకు మారెళ్లపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా రెండు మోటర్లతో అధికారులు నీటిని తరలిస్తున్నారు. దీంతో చెరువులో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. నీటి నిల్వలు పెరగడంతో ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు సాగునీటి ఇబ్బందులు తీరనున్నాయని అధికారులు తెలిపారు. నీటి సరఫరాతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించాయి.

Comments

G
Loading comments...