వార్తలకు తిరిగి వెళ్లండి

ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో మావోయిస్టుల డంపులను గుర్తించాయి. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
అదేవిధంగా, ఈ సోదాల్లో సుమారు రూ. 24 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్ కార్యకలాపాలను అరికట్టేందుకు బలగాలు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయి.
Comments
Loading comments...

