Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మణుగూరు థర్మల్ పవర్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నిరసన

Follow Udayam on Google
Harika Sep 24, 2026 12:33 PM యాదాద్రి భువనగిరిGeneral
పవర్ స్టేషన్‌లోకి బీఆర్ఎస్ నేతలను పోలీసులు అనుమతించలేదు. దీంతో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు నిరసనకు దిగారు. రైతులకు 24 గంటల విద్యుత్ అందించాలని బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...