వార్తలకు తిరిగి వెళ్లండి
మణుగూరులో శివ హత్య కేసులో 27 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు ఇప్పటివరకు 23 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వ్యక్తిగత గొడవలే హత్యకు కారణమని డీఎస్పీ వంగా రవీందర్‌రెడ్డి తెలిపారు.
మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు తెలిపారు.
Comments
Loading comments...

